అర్థం : లెక్కింపుల్లో నలభైవ స్థానం తరువాత వచ్చేది.
ఉదాహరణ :
సంస్థ యొక్క నలభై ఒకటవ వార్షికోత్సవాన్ని చాలా అంగరంగ వైభవంగా చేశారు.
పర్యాయపదాలు : నలభై ఒకటవ
ఇతర భాషల్లోకి అనువాదం :
गणना में एकतालीस के स्थान पर आनेवाला।
संस्था का इकतालीसवाँ स्थापना दिवस बड़े धूम-धाम से मनाया गया।