అర్థం : ఒప్పుకోకపోవడం.
ఉదాహరణ :
ప్రధానాచార్యులు మా వినతి పత్రాలను స్వీకరించలేదు.
పర్యాయపదాలు : అసమ్మతి, తిరస్కారం, నిరాకారం, స్వీకరించని, స్వీకరించబడని, స్వీకరించలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
The act of disapproving or condemning.
disapprovalఅర్థం : అనుమతి దొరకనటువంటి
ఉదాహరణ :
ఇప్పటికి ఈ ప్రణాళిక ప్రభుత్వం ద్వారా అంగీకరించబడలేదు.
పర్యాయపదాలు : అనుమతిలేని, ఒప్పుకపోని
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसे स्वीकृति या सहमति न मिली हो।
अभी भी यह परियोजना सरकार द्वारा अस्वीकृत है।