అర్థం : విదేశాలకు సమాచారాన్ని అందించే తపాలా ఆఫీసులో ఉండే పత్రం
ఉదాహరణ :
నాకు ఈ రోజు ఒక అంతర్జాతీయ ఉత్తరం వచ్చింది.
పర్యాయపదాలు : ఎయిర్మెయిల్
ఇతర భాషల్లోకి అనువాదం :
विदेश में भेजा जाने वाला डाक पत्र।
मुझे आज ही एक अंतर्राष्ट्रीय पत्र प्राप्त हुआ।