అర్థం : చీకటితో నిండివున్న.
ఉదాహరణ :
శ్రీ కృష్ణుని జననం బాగా అంధకారంతో నిండిన రాత్రి జరిగినది.
పర్యాయపదాలు : చీకటిగానున్న, నిశాచరమైన, మబ్బుగానున్న
ఇతర భాషల్లోకి అనువాదం :
अंधकार से भरा हुआ।
कृष्ण का जन्म भादो की अँधेरी रात्रि में हुआ था।