పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అంపు అనే పదం యొక్క అర్థం.

అంపు   నామవాచకం

అర్థం : మరొకచోటికి ఏవేని వస్తువులు అంపించుట.

ఉదాహరణ : ఈ ఉత్తరంపైన పంపే వ్యక్తి యొక్క చిరునామా లేదు.

పర్యాయపదాలు : చేరవేసేవాడు, పంపువాడు, సాగనంపు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो किसी के पास कोई चीज़ भेजे।

इस पत्र पर कहीं भी प्रेषक का नाम नहीं लिखा है।
प्रेषक, प्रेषण कर्ता, भेजने वाला, संप्रेषक

Someone who transmits a message.

Return to sender.
sender, transmitter

అంపు   క్రియ

అర్థం : ఒక వ్యక్తి లేక వస్తువు ఒక ప్రదేశము నుండి మరో ప్రదేశమునకు వెళ్ళుట.

ఉదాహరణ : నేను తమరి వస్తువులను యథాస్థానమునకు చేరవేశాను.

పర్యాయపదాలు : అందజేయు, చేరవేయు, పంపు


ఇతర భాషల్లోకి అనువాదం :

ऐसा करना कि कोई वस्तु या व्यक्ति एक स्थान से चलकर दूसरे स्थान पर आ जाए।

मैंने आपका समान यथा स्थान पहुँचा दिया।
पहले मैं दादाजी को घर पहुँचाऊँगा फिर आऊँगा।
छोड़ना, पहुँचाना, पहुंचाना

Bring to a destination, make a delivery.

Our local super market delivers.
deliver

चौपाल