అర్థం : ఏనుగుపై కుర్చోవడానికి వేసేది
ఉదాహరణ :
మావటివాడు ఏనుగుపై ఉన్న అంబారిని తీసివేసిన తర్వాత గజశాలలో కట్టివేశాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏనుగు వీపుపైన వేసికట్టేది
ఉదాహరణ :
మావటివాడు ఏనుగు వీపుపైన అంబారిని కట్టాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :