అర్థం : వ్రాయుటకు మరియు చదువుటకు ఉపయోగించే గుర్తు.
ఉదాహరణ :
ఆంగ్లభాష నందు అక్షరాలు మొత్తం 26.
ఇతర భాషల్లోకి అనువాదం :
The conventional characters of the alphabet used to represent speech.
His grandmother taught him his letters.అర్థం : ఒక్క అక్షరం కూడా తేడా లేకుండా సరైన పద్ధతిలో వుండటం.
ఉదాహరణ :
ఈ వాక్యంలోని అక్షరమే సరైనది.
ఇతర భాషల్లోకి అనువాదం :