సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : సమాజములో ఈ వర్గమును నీచముగా చూసేవారు.
ఉదాహరణ : బాబా సాహెబ్ దళిత వర్గానికి చెందినవారు.
పర్యాయపదాలు : అంటరానివారు, కడజాతివారు, దళితులు, నిమ్న జాతులవారు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
समाज का वह वर्ग जो सबसे नीचा माना गया हो अथवा दुःखी हो और जिसे उच्च वर्ग के लोग उठने न देते हों।
ఆప్ స్థాపించండి