సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : పైనుంచి కిందికి రావడం
ఉదాహరణ : కూర్చున్నా కానీ ఈ సోఫా చాలా అణిగిపోయింది.
పర్యాయపదాలు : అణగుట, అణిగిపోవుట
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
ऊपरी तल का कुछ नीचा हो जाना।
Droop, sink, or settle from or as if from pressure or loss of tautness.
అర్థం : తగ్గించుట లేక అంతము చేయుట.
ఉదాహరణ : కొందరు తమ కోరికలను అణచివేస్తారు.
పర్యాయపదాలు : అణచివేయుట
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
विरोध, उपद्रव, विद्रोह आदि को बल का प्रयोग करके दबाना।
ఆప్ స్థాపించండి