అర్థం : ఎక్కువ విలువ కలిగిన మాటలు.
ఉదాహరణ :
ఈ రోజు ఉపన్యాసములో సమాజాభివృద్ధికి సంబంధించిన మహత్వపూర్ణమైన వాక్యాలపై చర్చ జరిగింది.
పర్యాయపదాలు : అతిముఖ్యమైన, మహత్వపూర్ణమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसका कुछ विशेष महत्व हो या जिसकी उपयोगिता आदि मान्य हो और जिसका दूसरी बातों पर प्रभाव पड़ता हो।
आज की संगोष्ठी में समाज के विकास संबंधी कुछ महत्वपूर्ण मुद्दों पर चर्चा की गई।