పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అదృష్టం అనే పదం యొక్క అర్థం.

అదృష్టం   నామవాచకం

అర్థం : తప్పకుండా జరగబోవు సంఘటన.

ఉదాహరణ : మన విధిని ఎవ్వరు మార్చలేరు.

పర్యాయపదాలు : కర్మ, గతి, నొదటిరాత, భవిష్యత్తు, విధి


ఇతర భాషల్లోకి అనువాదం :

अवश्य होने या होकर रहनेवाली बात या घटना।

होनी को कोई नहीं टाल सकता।
आगम, उंचौनी, दैव, नियति, भवितव्यता, भावी, शुदनी, होतब, होतव्य, होतव्यता, होनहार, होनी

An event (or a course of events) that will inevitably happen in the future.

destiny, fate

అర్థం : సుఖ దుఃఖ హేతువైన ధర్మార్థ ఫలం

ఉదాహరణ : ఇప్పటి వైజ్ఞానిక యుగంలో కూడా అదృష్టం నమ్మేవాళ్ళు ఉన్నారు


ఇతర భాషల్లోకి అనువాదం :

यह सिद्धांत कि जो कुछ भी होता है वह भाग्य के अनुसार ही होता है।

आज के वैज्ञानिक युग में भी भाग्यवाद को मानने वाले बहुत हैं।
दैववाद, नियतिवाद, भाग्यवाद

A philosophical doctrine holding that all events are predetermined in advance for all time and human beings are powerless to change them.

fatalism

అర్థం : అనుకోకుండా కొన్ని విషయాలలో లాభం కలగడం.

ఉదాహరణ : అదృష్టం వలన అతనికి లాటరీలో లక్షరూపాయల బహుమతి వచ్చింది.

పర్యాయపదాలు : కిస్మత్, భాగ్యం, లక్కు, సౌభాగ్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह निश्चित और अटल दैवी विधान जिसके अनुसार मनुष्य के सब कार्य पहले ही से नियत किये हुए माने जाते हैं और जिसका स्थान ललाट माना गया है।

सभी जीव अपने कर्मों से भाग्य का निर्माण करते हैं।
नियति का लिखा कोई मिटा नहीं सकता है।
इकबाल, इक़बाल, किस्मत, तकदीर, तक़दीर, दई, दैव, नसीब, नियति, प्राक्तन, प्रारब्ध, भाग, भाग्य, मुकद्दर, मुक़द्दर, सितारा

An unknown and unpredictable phenomenon that causes an event to result one way rather than another.

Bad luck caused his downfall.
We ran into each other by pure chance.
chance, fortune, hazard, luck

चौपाल