పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అద్బుతం అనే పదం యొక్క అర్థం.

అద్బుతం   నామవాచకం

అర్థం : అసాధారణ మాటలు వినినప్పుడు లేదా చూసినప్పుడు మనస్సులో కలిగే భావన.

ఉదాహరణ : అకస్మాత్తుగా ఆమెను చూసి ఆశ్చర్యం కలిగినది.

పర్యాయపదాలు : అచ్చెరుపాటు, అచ్చెరువు, ఆశ్చర్యం, దిగ్ర్భమ, దిగ్ర్భాంతి, వింత, విశ్మయం


ఇతర భాషల్లోకి అనువాదం :

मन का वह भाव जो किसी नई, विलक्षण या असाधारण बात को देखने, सुनने या ध्यान में आने से उत्पन्न होता है।

आश्चर्य की बात यह है कि इतनी बड़ी ख़बर सुनकर भी उन्होनें कोई प्रतिक्रिया नहीं की।
अचंभव, अचंभा, अचंभो, अचंभौ, अचम्भव, अचम्भा, अचम्भो, अचम्भौ, अचरज, आचरज, आश्चर्य, इचरज, कौतुक, तअज्जुब, ताज़्जुब, ताज्जुब, विस्मय, हैरत, हैरानी

The astonishment you feel when something totally unexpected happens to you.

surprise

అర్థం : అలైకికమైన, ఆచర్యాన్ని కలిగించు కార్యాలు.

ఉదాహరణ : పిచ్చివాడిని బాగుచేసి యోగి చమత్కారం చేసినాడు.

పర్యాయపదాలు : అచర్యం, చమత్కారం


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई ऐसा आश्चर्यजनक या अद्भुत कार्य या व्यापार जो साधारणतः देखने में न आता हो और जो अलौकिक और असंभव-सा समझा जाता हो।

पगलाए व्यक्ति को ठीक कर सिद्ध महात्मा ने चमत्कार कर दिया।
अजमत, अज़मत, अजूबा, अद्भुत कार्य, कमाल, करतब, करामात, करिश्मा, चमत्कार

Any amazing or wonderful occurrence.

miracle

चौपाल