అర్థం : అధికంగా ఉన్న వస్తు సమూహం.
ఉదాహరణ :
వరదల కారణంగా పూర్వాంచల్ కొండ అధికశాతం నీటిలో మునిగిపోయింది.
పర్యాయపదాలు : అధికశాతం, ఎక్కువ భాగము
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी वस्तु आदि का आधे से अधिक भाग।
बाढ़ के कारण पूर्वांचल का अधिकांश पानी में डूब गया है।