పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అధికం అనే పదం యొక్క అర్థం.

అధికం   నామవాచకం

అర్థం : ఎక్కువగా కలిగే భావన.

ఉదాహరణ : ధనము అధికం వలన అతడు గర్విష్ఠి అయ్యాడు.

పర్యాయపదాలు : అత్యంతము, అనంతము, అపారము, అమితము, ఆధిక్యము, పెక్కువ, బాహుళ్యము, హెచ్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

The state of being more than full.

excess, overabundance, surfeit

అర్థం : తక్కువ కాకుండా వుండటం

ఉదాహరణ : అధిక రక్త పీడనంతో మెదడులోని నాడీ వ్యవస్థ అధికంగా కొట్టుకుంటుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

कुछ विशिष्ट कारणों से अस्वाभाविक या कृत्रिम रूप से बढ़ने या फूलने की अवस्था।

रक्तचाप बढ़ने से मस्तिष्क की नाड़ी स्फीति बढ़ने की संभावना रहती है।
स्फीति

The act of filling something with air.

inflation

అర్థం : అవసరాలకు ఔచిత్యంగా

ఉదాహరణ : ఏ వస్తువైన కూడా అధికం మంచిదిగా ఉండదు

పర్యాయపదాలు : ఎక్కువ, చాలా


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु या बात का आवश्यकता या औचित्य से अधिक या गम्भीर होने की अवस्था या भाव।

किसी भी चीज का अतिरेक अच्छा नहीं होता।
अतिरेक

The state of being more than full.

excess, overabundance, surfeit

అధికం   విశేషణం

అర్థం : ఉండవలసిన లేదా కావలసినదాని కంటే మించి ఉండటం

ఉదాహరణ : నేను నా అదనపు బరువును తగ్గించుకొవటంలో సఫలుణ్ణి కాలేదు.

పర్యాయపదాలు : అదనం, ఎక్కువ


ఇతర భాషల్లోకి అనువాదం :

साधारणतः जितना होना चाहिए या होता हो उससे अधिक।

मैं अपना अतिरिक्त वजन घटाने में असफल रही।
अतिरिक्त, सरप्लस, सर्प्लस

More than is needed, desired, or required.

Trying to lose excess weight.
Found some extra change lying on the dresser.
Yet another book on heraldry might be thought redundant.
Skills made redundant by technological advance.
Sleeping in the spare room.
Supernumerary ornamentation.
It was supererogatory of her to gloat.
Delete superfluous (or unnecessary) words.
Extra ribs as well as other supernumerary internal parts.
Surplus cheese distributed to the needy.
excess, extra, redundant, spare, supererogatory, superfluous, supernumerary, surplus

चौपाल