సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఎక్కువ తొందరగా
ఉదాహరణ : గుర్రాలు బహువేగంగా పరగెడుతున్నాయి.
పర్యాయపదాలు : అతివేగంగా, జోరుగా, బహువేగంగా, వేగంగా
అర్థం : చాలా వేగముతో
ఉదాహరణ : సచిన్ మిక్కిలి వేగంగా బ్యాటింగ్ చేసి భారతదేశమును విజయ పథము వైపు నడిపించాడు.
పర్యాయపదాలు : అతివేగంగా, మిక్కిలి వేగంగా
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
बहुत जोर का।
Forceful and definite in expression or action.
ఆప్ స్థాపించండి