పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అధికారం అనే పదం యొక్క అర్థం.

అధికారం   నామవాచకం

అర్థం : వ్యాకరణంలో కర్మ క్రియ యొక్క ఆధారం ఏడవకారకం

ఉదాహరణ : అధికరణల్లో విభక్తి పైన ఉంది

పర్యాయపదాలు : అధికరణ


ఇతర భాషల్లోకి అనువాదం :

व्याकरण में कर्म तथा क्रिया का आधार, सातवाँ कारक।

अधिकरण की विभक्ति में, पर है।
अधिकरण, अधिकरण कारक

The semantic role of the noun phrase that designates the place of the state or action denoted by the verb.

locative, locative role

అర్థం : ఏదైన వస్తువును బలపూర్వకంగా లోబరుచుకొనుట.

ఉదాహరణ : సైనికులు రక్షణ ఏర్పాటును తమ అధికారంతో చేశారు .

పర్యాయపదాలు : పరిరక్షణ, పెత్తనం, వశం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु या संपत्ति आदि पर होने वाला बलपूर्वक स्वामित्व।

अब किले पर सैनिकों का क़ब्ज़ा है।
अख़्तियार, अख्तियार, अधिकार, आधिपत्य, इख़्तियार, इख्तियार, इमकान, कब्ज़ा, कब्जा, क़ब्ज़ा, काबू, दावा, वश, संरक्षण, हक, हक़

The act of forcibly dispossessing an owner of property.

capture, gaining control, seizure

అర్థం : ఒక ప్రదేశం లేదా ఏదైనా పెత్తన చూపించడానికి ఉండే ఆదిపత్యం

ఉదాహరణ : భవానీప్రసాద్‍కు ఐదు గ్రామాల యొక్క అధికారం లభించింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह प्रदेश या क्षेत्र जो किसी ठाकुर के अधिकार में हो।

भवानी प्रसाद को पाँच गाँव की ठकुराई मिली थी।
ठकुरई, ठकुराई

అర్థం : సర్వ హక్కులు కలిగి వుండడం

ఉదాహరణ : కొంతమంది తమ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह योग्यता या सामर्थ्य जिसके कारण किसी में कुछ कर सकने का बल आता है।

कुछ लोग अपने अधिकार का दुरुपयोग करते हैं।
अधिकार, ताकत, ताक़त, शक्ति

The power or right to give orders or make decisions.

He has the authority to issue warrants.
Deputies are given authorization to make arrests.
A place of potency in the state.
authorisation, authority, authorization, dominance, potency, say-so

అర్థం : ఇతరుల క్రింద లోబడి ఉండుట.

ఉదాహరణ : ఆ కార్యాలయంలో సిబ్బంది ఆ నాయకుని ఆధీనతలో ఉన్నారు.

పర్యాయపదాలు : ఆధీనత


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के अधीन होने की अवस्था या भाव।

वह इतनी गुस्सैल है कि उसकी अधीनस्थता में काम करना मुश्किल होता है।
अधीनता, अधीनत्व, अधीनस्थता, आधीनता, आयत्ति, आश्रितत्व, तहत, परवशता, पारवश्य, मातहती

The state of being subordinate to something.

subordination

चौपाल