పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అనంతమైన అనే పదం యొక్క అర్థం.

అనంతమైన   విశేషణం

అర్థం : అంతం లేనిది

ఉదాహరణ : దేవుడు అనంతమైన ప్రేమ కలవాడు.

అర్థం : అంతం కానిది.

ఉదాహరణ : ఆకాశంలో అనంతమైన నక్షత్రాలు కలవు.

పర్యాయపదాలు : అంతహీనమైన, అసమాప్తమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिससे बड़ा कोई न हो (ईश्वर के लिए प्रयुक्त)।

खुदा तआला की मेहरबानी है।
तआला

जो कभी समाप्त न हो।

प्रकृति ईश्वर का अनंत विस्तार है।
अंतहीन, अनंत, अनन्त, अनवसान, अन्तहीन, असमाप्य

Having no limits or boundaries in time or space or extent or magnitude.

The infinite ingenuity of man.
Infinite wealth.
infinite

అర్థం : హద్దు లేకపోవడం.

ఉదాహరణ : సాధువుగారు దేవుని అనంతమైన లీలలను కీర్తిస్తున్నాడు దేవుడు అనంతుడు, దేవుని కథ అనంతమైనది

పర్యాయపదాలు : అంతులేని, అధికమైన, అపరిమితమైన, అపారమైన, అమితమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

Seemingly boundless in amount, number, degree, or especially extent.

Unbounded enthusiasm.
Children with boundless energy.
A limitless supply of money.
boundless, limitless, unbounded

అర్థం : లెక్కించుటకు వీలుకాని.

ఉదాహరణ : ఈ రోజు సభలో లెక్కలేనంత మంది ప్రజలు పాల్గొన్నారు.

పర్యాయపదాలు : అగణ్యమైన, అనేకమైన, అమితమైన, అశేషమైన, అసంఖ్యాకమైన, లెక్కలేని, లెక్కించలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

Too numerous to be counted.

Countless hours.
An infinite number of reasons.
Innumerable difficulties.
The multitudinous seas.
Myriad stars.
countless, infinite, innumerable, innumerous, multitudinous, myriad, numberless, uncounted, unnumberable, unnumbered, unnumerable

అర్థం : పోల్చడానికి వీలులేని.

ఉదాహరణ : మీ అందం సాటిలేనిది.

పర్యాయపదాలు : అపరిమితమైన, అసమానమైన, పోల్చలేని, సాటిలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

जो तुलनीय न हो।

उनकी अतुलनीय सुंदरता सबको मोह लेती है।
अतुल, अतुलनीय, अतुल्य, अप्रतुल

Eminent beyond or above comparison.

Matchless beauty.
The team's nonpareil center fielder.
She's one girl in a million.
The one and only Muhammad Ali.
A peerless scholar.
Infamy unmatched in the Western world.
Wrote with unmatchable clarity.
Unrivaled mastery of her art.
matchless, nonpareil, one, one and only, peerless, unmatchable, unmatched, unrivaled, unrivalled

चौपाल