అర్థం : సమ్మతి లభించిన.
ఉదాహరణ :
ప్రభుత్వం ద్వారా అంగీకరించిన ప్రణాళిక తొందరగా ప్రారంభమవుతుంది.
పర్యాయపదాలు : అంగీకరించిన, ఒప్పుకొనబడిన, స్వీకృతియైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसे आधिकारिक रूप से मान्यता मिली हो या जिसे स्वीकार कर लिया गया हो।
ये सब मान्यताप्राप्त शिक्षण संस्थाएँ हैं।Generally approved or compelling recognition.
Several accepted techniques for treating the condition.