అర్థం : మనకు ఏదికావాలో తేల్చుకోనుట.
ఉదాహరణ :
అతడు ఎటువంటి సందేహం లేనివాడు, కనుక ఏదైన సులభంగా ఎంచుకోగలడు.
పర్యాయపదాలు : నిస్సందేహంగల, సందేహంలేని
అర్థం : తమ శక్తి పట్ల అపారమైన నమ్మకం కలిగియున స్థితి
ఉదాహరణ :
మహారభారత యుద్ధంలో పాండవులకు తమ సందేహం లేని వీరత్వ బలం వలన విజయం ప్రాప్తించింది.
పర్యాయపదాలు : శంకలేని, శంకించలేని, సందిగ్దంలేని, సందేహంలేని, సంశయంలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : సందేహం లేకపోవుట.
ఉదాహరణ :
మా అమ్మ నిస్సందేహమైన మాటలు విని నేను ఆశ్చర్యపోయాను.
పర్యాయపదాలు : నిస్సందేహమైన, నిస్సంశయమైన, రూఢియైన