అర్థం : ఇలా అవుతుంది ఇది కాదు అని భావించడం.
ఉదాహరణ :
అప్పుడప్పుడు ఊహించడం తప్పు కూడా కావచ్చు
పర్యాయపదాలు : అంచన, ఆలోచించు, ఊహించు
ఇతర భాషల్లోకి అనువాదం :
A message expressing an opinion based on incomplete evidence.
conjecture, guess, hypothesis, speculation, supposition, surmisal, surmiseఅర్థం : నమ్మకం లేకుండుట
ఉదాహరణ :
తమరు నా సామర్థ్యాన్ని సందేహించకండి.
పర్యాయపదాలు : అగడుసేయు, అధఃకరించు, అపచరించు, అవమానపెట్టు, ఉడివుచ్చు, ఎగ్గుచేయు, కుల్లపరచు, కొంచపరచు, కొదువచేయు, చిన్నబుచ్చు, నవ్వుపరచు, నవ్వులపాలుచేయు, పరాభవించు, పరిభవించు, పిన్నజేయు, భంగపరచు, భంగపెట్టు, సంకోచించు, సందేహించు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी के बारे में यह सोंचना कि ऐसा नहीं है।
आप मेरी कार्य-क्षमता पर संदेह मत कीजिए।