అర్థం : ఎవరిని చూసి అయితే నేర్చుకుంటామో
ఉదాహరణ :
నాయకుడిని అనుసరించి అందరూ ప్రభావితులవుతారు.
పర్యాయపదాలు : అనుకర్త, అనుకారకుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह जो अनुकरण करता हो।
नेता के अनुकर्त्ता ने सबको प्रभावित किया।అర్థం : నడిపించేవాడు
ఉదాహరణ :
పిల్లాడు పెద్ద అనుకర్తకుడు
పర్యాయపదాలు : -అనుకర్త
ఇతర భాషల్లోకి అనువాదం :
अनुकरण करने वाला।
बच्चे बड़ों के अनुकर्त्ता होते हैं।అర్థం : ఎవరి సిద్ధాంతాన్నైనా ఒప్పుకొని మరియు దానికి అనుగుణంగా నడుచుకునే వ్యక్తి.
ఉదాహరణ :
అతను కబీరు యొక్క అనుచరుడు.
పర్యాయపదాలు : అనుకరించేవాడు, అనుకరుడు, అనుగామి, అనుఘాతకుడు, అనుచరి, అనుచరుడు, అనుయాయి, అనుసరించేవాడు, అభిసారుడు
ఇతర భాషల్లోకి అనువాదం :