అర్థం : ఏదైనా ప్రత్యేకమైన వస్తువును, సమయము లేదా స్థితి మొదలగు వాటిని పొందాలనే కోరిక
ఉదాహరణ :
భారతదేశం క్రొత్త అణ్వాస్త్రాలకై తగిన సమయము కొరకు అన్వేషించుచున్నది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదో తెలుసుకోవడానికి మళ్ళీ మళ్ళీ చూసే క్రియ
ఉదాహరణ :
ఇంటికొచ్చిన పెళ్ళికూతురిని చూడడానికి అందరు నిరీక్షిస్తున్నారు.
పర్యాయపదాలు : నిరీక్షణ
ఇతర భాషల్లోకి అనువాదం :
कुछ जानने के लिए बार-बार ताकने या झाँकने की क्रिया।
घर में आई दुल्हन को देखने के लिए लोग ताक-झाँक करने लगे।అర్థం : క్రొత్త విషయాలను ఆవిష్కరించుట.
ఉదాహరణ :
కొలంబస్ అమెరికాను కనుగొన్నాడు
పర్యాయపదాలు : కనిపెట్టుట, కనుగొనుట, బయలుపరుచుట
ఇతర భాషల్లోకి అనువాదం :