అర్థం : శోధించేవాడు
ఉదాహరణ :
ఒక పరిశోధక విద్యార్థికి ఇప్పుడిప్పుడే పీ.హెచ్.డి బిరుదు లభించింది
పర్యాయపదాలు : అన్వేషకుడు, పరిశోధకుడు, శోధకుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
शोध करने वाला।
एक शोधक छात्र को अभी-अभी पी एच डी की उपाधि मिली है।