అర్థం : అసత్యవాది అపద్దం చెప్తాడు
ఉదాహరణ :
కొంతమంది ప్రజలు అసత్యవాదులు ఎంత అలవాటు పడతారంటే వాళ్ళనోటి నుండి నిజంఎప్పుడూ వెలువడదు.
పర్యాయపదాలు : అసత్యంపలుకువాడు, కల్లలాడువాడు, బొంకులాడువాడు, మిథ్యచెప్పువాడు
ఇతర భాషల్లోకి అనువాదం :