అర్థం : నేరం చేసినవాడు.
ఉదాహరణ :
ఇద్దరు అపరాధులు పోలీసు తగాదాలలో చంపబడ్డారు
పర్యాయపదాలు : దుండగుడు, దోషి, నేరస్ధుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह जिसने कोई अपराध किया हो।
दो अपराधी पुलिस मुठभेड़ में मारे गए।అర్థం : శిక్కు ధర్మ గ్రంధంలో ధర్మానికి విరుద్ధమైన కార్యాలను చేసే దోషి
ఉదాహరణ :
ఈ గురుద్వార్ లోనికి అపరాధుల ప్రవేశం నిషేధం.
ఇతర భాషల్లోకి అనువాదం :
सिख पंथ में, धर्म-विरोधी कार्य करनेवाला घोषित अपराधी।
इस गुरुद्वारे में तनखैयों का प्रवेश वर्जित है।