పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అభియోగము అనే పదం యొక్క అర్థం.

అభియోగము   నామవాచకం

అర్థం : న్యాయస్థానములో ఫిర్యాదు చేయుట

ఉదాహరణ : అతని మీద మోపబడినటువంటి అభియోగము అసత్యమని విచారించిన తరువాత తెలిసినది.

పర్యాయపదాలు : నేరవిచారణ, నేరోపరణ


ఇతర భాషల్లోకి అనువాదం :

अपकार के निवारण या क्षतिपूर्ति के निमित्त की गई न्यायालय में प्रार्थना।

न्यायालय ने प्रतिवादी को अभियोग के अनुरूप मुआवज़ा देने कहा।
अभियुक्ति, अभियोग, अभिहार, अभ्याहार, नालिश, फरियाद, फर्याद, फ़रियाद

The lawyers acting for the state to put the case against the defendant.

prosecution

चौपाल