అర్థం : రాజ్యంలోని అన్ని కార్యాలను ఏర్పాటు చేసి నిర్వహించుట.
ఉదాహరణ :
ప్రస్తుతం దేశపరిపాలన అవినీతిపరుల చేతుల్లో ఉంది
పర్యాయపదాలు : అధిశాసనం, ఏలిక, ఏలుబడి, పరిపాలన, పాలన, పాలనం, ప్రశాసనం
ఇతర భాషల్లోకి అనువాదం :
राज्य के कार्यों का प्रबंध और संचालन।
आजकल देश का शासन भ्रष्टाचारियों के हाथ में है।