పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అభ్యుదయం అనే పదం యొక్క అర్థం.

అభ్యుదయం   నామవాచకం

అర్థం : శక్తి, మాట,వస్తువులు ఉద్భవించి ముందుకు వచ్చే క్రియ.

ఉదాహరణ : 1972 లో ఒక స్వతంత్ర రాష్ట్రరూపంలో బంగ్లాదేశం ఆవిర్భవించింది.

పర్యాయపదాలు : ఆవిర్భవం, ఉదయించుట, ఉద్భవించుట, జన్మించుట, పుట్టుక


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी नई चीज़, बात, शक्ति, आदि के उत्पन्न होकर सामने आने की क्रिया।

बांगलादेश का उदय १९७२ में एक स्वतंत्र राष्ट्र के रूप में हुआ।
अभ्युदय, उदय

An opening time period.

It was the dawn of the Roman Empire.
dawn

అర్థం : ఏదేని వర్గము లేక జాతి యొక్క ఆ స్థితి ఇందులో అణగారిపోయిన దశ నుండి ఉన్నత స్థానాన్ని పొందే ప్రయత్నము చేస్తుంది

ఉదాహరణ : 1857 యుద్దం జన జాగృతి మెల్ల-మెల్లగా యుద్దరూపం దాల్చింది.

పర్యాయపదాలు : జాగరణ, జాగృతి


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वर्ग या जाति की वह अवस्था जिसमें वह गिरी हुई दशा से निकलकर उन्नत होने का प्रयत्न करती है।

१८५७ का जन जागरण धीरे-धीरे युद्ध का रूप ले लिया।
जागरण, जागृति, जाग्रति

चौपाल