పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అమంగళం అనే పదం యొక్క అర్థం.

అమంగళం   నామవాచకం

అర్థం : అశుభం

ఉదాహరణ : మనం ఎక్కడికైనా వెళ్ళే సమయంలో దారిలో పిల్లి ఎదురైతే అపశకునంగా భావిస్తాం.

పర్యాయపదాలు : అపశకునం, అరిష్టం, అశుభం


ఇతర భాషల్లోకి అనువాదం :

अशुभ या बुरा लक्षण।

कहीं जाते समय बिल्ली का रास्ता काटना कुलक्षण माना जाता है।
अलक्षण, अशुभ चिह्न, अशुभ लक्षण, कुलक्ष, कुलक्षण, कुलक्षन, कुलच्छन, बुरा लक्षण

An unfavorable omen.

foreboding

అమంగళం   విశేషణం

అర్థం : మంచి లేదా మంగళకరం కానిది

ఉదాహరణ : పిల్లి దారిలో ఎదురైతే ఆశుభం కలుగుతుందని నమ్ముతారు.

పర్యాయపదాలు : అరిష్టం, అశుభం, అసౌఖ్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

जो शुभ न हो।

बिल्ली के द्वारा रास्ता काटा जाना अशुभ माना जाता है।
अक्षेम, अमंगल, अमङ्गल, अमांगलिक, अमाङ्गलिक, अरिष्ट, अशुभ, दग्ध, मनहूस

Marked by or promising bad fortune.

Their business venture was doomed from the start.
An ill-fated business venture.
An ill-starred romance.
The unlucky prisoner was again put in irons.
doomed, ill-fated, ill-omened, ill-starred, unlucky

चौपाल