అర్థం : పూర్వం చెట్లపైన వేర్ల సహయం మరియు ఆకులు లేకుండా పెరిగే పసుపు రంగులో కనిపించే తీగలు
ఉదాహరణ :
ఈ అడవిలో ఎక్కువ శాతం చెట్ల పైన అమరవల్లితీగలు వ్యాపించాయి.
పర్యాయపదాలు : జ్యోతి ష్మతీ లత
ఇతర భాషల్లోకి అనువాదం :
Shrub of central and southeastern Europe. Partially parasitic on beeches, chestnuts and oaks.
loranthus europaeus, mistletoe