పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అమర్యాద అనే పదం యొక్క అర్థం.

అమర్యాద   నామవాచకం

అర్థం : సభ్యత లేకపోవడం.

ఉదాహరణ : అసభ్యత మనిషిని పశువుగా మార్చేస్తుంది.

పర్యాయపదాలు : అవిధేయం, అశిష్టం, అసభ్యం, దురుసుతనం, మోటుతనం, సిగ్గుమాలినతనం


ఇతర భాషల్లోకి అనువాదం :

A manner that is rude and insulting.

discourtesy, rudeness

అమర్యాద   క్రియా విశేషణం

అర్థం : గౌరవం లేకుండా

ఉదాహరణ : అతడు న్యాయస్థానంలో అగౌరవంగా విడుదులైనాడు.

పర్యాయపదాలు : అగౌరవం


ఇతర భాషల్లోకి అనువాదం :

इज्जत के साथ।

वह अदालत से बाइज्जत रिहा हो गया।
बाइज़्ज़त, बाइज्जत, ससम्मान

चौपाल