పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అర్ధాంగి అనే పదం యొక్క అర్థం.

అర్ధాంగి   నామవాచకం

అర్థం : వివాహమైన స్త్రీ.

ఉదాహరణ : అతను తన భార్య మీద కోపడ్డాడు.

పర్యాయపదాలు : ఆలు, ఇల్లాలు, గృహిణి, పత్ని, పెండ్లాము, భార్య, వధువు, సదర్మచారిణి, సహధర్మచారిణి


ఇతర భాషల్లోకి అనువాదం :

A married woman. A man's partner in marriage.

married woman, wife

అర్ధాంగి   విశేషణం

అర్థం : భర్తలో సగభాగం

ఉదాహరణ : నా ద్వారా అర్ధాంగి తండ్రి బాధపడటం నేను చూడలేను


ఇతర భాషల్లోకి అనువాదం :

अर्धांग पक्षाघात से पीड़ित।

मुझसे अर्धांगी पिता का दुख देखा नहीं जाता था।
अरद्धाङ्गी, अरधंगी, अरधङ्गी, अर्द्धांगी, अर्द्धाङ्गी, अर्धांगी

चौपाल