పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అవకాశం అనే పదం యొక్క అర్థం.

అవకాశం   నామవాచకం

అర్థం : అనుకోకుండా వచ్చే అదృష్ట సమయము.

ఉదాహరణ : చంటికి విదేశాలకు వెళ్ళడానికి మంచి అవకాశము వచ్చింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

ऐसा समय या परिस्थिति जिसमें कोई कार्य या उद्देश्य सहजता से, जल्दी या सुविधा से हो सके।

इस काम को करने का अवसर आ गया है।
अवसर, औसर, काल, घड़ी, चांस, चान्स, जोग, दाव, दावँ, नौबत, बेला, मुहूर्त, मौक़ा, मौका, योग, वक़्त, वक्त, वेला, समय, समा, समाँ, समां

A suitable moment.

It is time to go.
time

అర్థం : ఏదైనా పని చేసినపుడు లేదా ఆటల్లో ఆడటానికి వ్యక్తికి వచ్చే అవకాశం

ఉదాహరణ : ఇప్పుడు రాముని వంతు

పర్యాయపదాలు : నెంబరు, వంతు


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई कार्य करने या खेल खेलने का वह अवसर जो सब खिलाड़ियों को बारी-बारी से मिलता है।

अब राम की पारी है।
दाँव, दाव, दावँ, दौर, नंबर, नम्बर, पाण, पारी, बाज़ी, बाजी, बारी

(game) the activity of doing something in an agreed succession.

It is my turn.
It is still my play.
play, turn

అవకాశం   విశేషణం

అర్థం : ఏదైనా దొరికే సంభావ్యత

ఉదాహరణ : అతనితో నేను కలిసిన అవకాశాన్ని ఎప్పటికీ మరచిపోలేను

పర్యాయపదాలు : సంయోగజన్యత


ఇతర భాషల్లోకి అనువాదం :

संयोग से होने वाला।

उनसे हुई मेरी इत्तिफ़ाक़िया मुलाक़ात मैं कभी नहीं भूल पाउँगा।
इत्तफ़ाक़िया, इत्तफाकिया, इत्तिफ़ाक़िया, इत्तिफाकिया, संयोगजन्य

चौपाल