అర్థం : ఏదేని విషయము గూర్చి మనస్సులో ఉండే ఏదేని ఆలోచన.
ఉదాహరణ :
అతని పట్ల నా నిర్ణయము తప్పని తెలుసుకున్నాను.
పర్యాయపదాలు : అభిప్రాయము, నిర్ణయము, నిర్ధారణ, నిశ్చయం, భావం, భావన, సిద్ధాంతం
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी विषय में मन में होने वाला कोई विचार या मत।
उसके प्रति मेरी धारणा गलत थी।A vague idea in which some confidence is placed.
His impression of her was favorable.