అర్థం : ధర్మ పరంగా పవిత్రత లేకపోవుడం.
ఉదాహరణ :
అపవిత్రత గల వ్యక్తులు గంగానదిలో మునిగితే పవిత్రులవుతారు.
పర్యాయపదాలు : అపవిత్రతగల, దూషితమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : వాడుకోవడానికి పనికి రాకుండా పోవడం.
ఉదాహరణ :
పాడైన నీరు త్రాగడం ద్వారా అనేక రోగాలు వస్తాయి
పర్యాయపదాలు : కుళ్లిపోయిన, చెడిపోయిన, పాడైపోయిన, శుద్ధిలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : శుభ్రంగా లేకపోవడం.
ఉదాహరణ :
అపరిశుభ్రమైన నీళ్ళు ఆరోగ్యానికి హానికరమవుతాయి
పర్యాయపదాలు : అపరిశుభ్రమైన, మురికిగల
ఇతర భాషల్లోకి అనువాదం :