అర్థం : ముగిసి పోకుండా వుండటం.
ఉదాహరణ :
ఈ పని పూర్తి కాక పోవడానికి కారణం వేరే పని మీద దృష్టి ప్రభావితులవడం
పర్యాయపదాలు : అసంపూర్తి, అసమాప్తి
ఇతర భాషల్లోకి అనువాదం :
The state of being crude and incomplete and imperfect.
The study was criticized for incompleteness of data but it stimulated further research.అర్థం : తక్కువగా ఉండే భావన.
ఉదాహరణ :
సమయం సరిపోకపోవడంతో నేను పరీక్షలో ఒక ప్రశ్నకు జవాబు వ్రాయకుండా వచ్చాను.
పర్యాయపదాలు : కొరత, చాలకుండు, తక్కువ, లోటు, సరిపోకపోవు
ఇతర భాషల్లోకి అనువాదం :
Lack of an adequate quantity or number.
The inadequacy of unemployment benefits.