అర్థం : ముగిసి పోకుండా వుండటం.
ఉదాహరణ :
ఈ పని పూర్తి కాక పోవడానికి కారణం వేరే పని మీద దృష్టి ప్రభావితులవడం
పర్యాయపదాలు : అసంపూర్ణం, అసంపూర్తి
ఇతర భాషల్లోకి అనువాదం :
The state of being crude and incomplete and imperfect.
The study was criticized for incompleteness of data but it stimulated further research.