పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అసాధారణమైన అనే పదం యొక్క అర్థం.

అసాధారణమైన   విశేషణం

అర్థం : సాధారణం కన్నా ఎక్కువ ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్న

ఉదాహరణ : అసాధారణమైన ప్రకృతి ప్రతి ఏదైనా దానికి వేరు ప్రసిధ్ధి వుంటుంది.

పర్యాయపదాలు : విలక్షణమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

(ऐसी असाधारण और विलक्षण बात या वस्तु) जिसका कारण या मूल समझ में न आवे।

अव्याख्येय प्रकृति हर किसी को अलग ही प्रतीत होती है।
अव्याख्येय

అర్థం : సామాన్యముగా లేని.

ఉదాహరణ : మోహన్ అసామాన్యమైన వ్యాదితో బాధ పడుతున్నాడు.

పర్యాయపదాలు : అసామాన్యమైన, భయంకరమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो सामान्य न हो।

मोहन असामान्य रोग से पीड़ित है।
कोई असामान्य बात हो तो मुझे भी बताओ।
अपसामान्य, असाधारण, असामान्य, ऐसा-वैसा, ख़ास, ख़ासा, खास, खासा, ग़ैरमामूली, गैरमामूली, विशेष, स्पेशल

चौपाल