పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అస్థిపంజరం అనే పదం యొక్క అర్థం.

అస్థిపంజరం   నామవాచకం

అర్థం : పొత్తి కడుపు చుట్టూ ఉన్న అస్ధిపంజరం.

ఉదాహరణ : దుర్ఘటనా సమయంలో అతని ప్రక్కటెముకలకు గాయాలయ్యాయి

పర్యాయపదాలు : ప్రక్కటెముకలు


ఇతర భాషల్లోకి అనువాదం :

कमर के नीचे तथा जंघाओं के ऊपर के दोनों पार्श्व भागों में निकली हड्डियाँ।

दुर्घटना के दौरान उसका कूल्हा क्षतिग्रस्त हो गया।
कूल्हा

Either side of the body below the waist and above the thigh.

hip

అస్థిపంజరం   విశేషణం

అర్థం : కేవలం ఎముకలు మాత్రమే కలిగి ఉండుట.

ఉదాహరణ : రెండు-మూడు నెలలు అన్నం తినని కారణంగా అతని నానమ్మ శరీరం ఎముకలమయమైంది.

పర్యాయపదాలు : ఎముకలగూడు, ఎముకలమయం, బొక్కలమయం, బొమికలమయం, మక్కెమయం, శల్యమయం


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें हड्डी मात्र शेष रह गयी हो।

दो-तीन महीने से अन्न न ग्रहण करने के कारण उसकी दादी का शरीर अस्थिमय हो गया है।
अस्थिमय, अस्थिशेष, हड़ीला

चौपाल