అర్థం : ఏదైన వస్తువుకు ఆకారము లేదా ఒక రూపము కలిగి ఉండుట
ఉదాహరణ :
మనం జీవితంలో అనేక ఆకారములు గల వస్తువులను ఎక్కువ సంఖ్యలో ఉపయోగిస్తాము.
ఇతర భాషల్లోకి అనువాదం :
वह वस्तु जिसका कोई प्रत्यक्ष रूप या आकार हो।
हम अपने जीवन में मूर्त वस्तुओं का उपभोग अधिकाधिक मात्रा में करते हैं।అర్థం : రూపం గురించి వర్ణించుట.
ఉదాహరణ :
దొంగ యొక్క ఆకారం వివరణ దూరదర్శన్ లో చూపిస్తే ఆ ఆధారంతో పట్టుకోవచ్చు .
పర్యాయపదాలు : పొడవు, శరీఒడ్దు, శరీరఆనవాలు
ఇతర భాషల్లోకి అనువాదం :
शरीर की गठन या बनावट।
अपराधी के क़द काठी का ब्योरा दूरदर्शन पर दिया जा रहा है ताकि वह असानी से पकड़ा जा सके।అర్థం : ఆకృతి
ఉదాహరణ :
ఏదైనా పాటకు మొదట్లో సంగీత సంబంధమైన రూపానికి ఒక సంగీతకారుడు మంచి పద్ధతిలో అర్థం చేసుకుంటాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Any spatial attributes (especially as defined by outline).
He could barely make out their shapes.అర్థం : వస్తువు యొక్క రూపం
ఉదాహరణ :
ద్రవం నిశ్చితమైన ఆకారాన్ని కలిగి ఉండదు.
పర్యాయపదాలు : అకృతి
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी वस्तु की वे बाहरी और दृश्य बातें जिनसे उसकी लम्बाई, चौड़ाई, प्रकार, स्वरूप आदि का ज्ञान होता है।
द्रव की कोई निश्चित आकृति नहीं होती।