పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆకాశవాణి అనే పదం యొక్క అర్థం.

ఆకాశవాణి   నామవాచకం

అర్థం : ఒక ప్రసిద్ద విద్యుత్తు యంత్రము ఇందులో ఎలాంటి తీగలులేకుండా దూరములో మట్లాడిన లేక జరిగిన మాటలు వినబడతాయి.

ఉదాహరణ : శ్యామ్ రేడియోలో పాటలు వింటున్నారు

పర్యాయపదాలు : రేడియో


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रसिद्ध विद्युत यंत्र जिसमें बिना तार के सम्बन्ध के बहुत दूर से कही हुई बातें सुनाई देती हैं।

श्याम रेडियो पर गाना सुन रहा है।
रेडियो

An electronic receiver that detects and demodulates and amplifies transmitted signals.

radio, radio receiver, radio set, receiving set, tuner, wireless

అర్థం : రూపం లేకుండా మాట్లాడటం

ఉదాహరణ : ఆకాశవాణి ఎల్లప్పుడూ సత్యమే చెపుతుంది.

పర్యాయపదాలు : అశరీరవాక్కు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह बात जो ईश्वर की ओर से कही हुई और आकाश से सुनाई पड़नेवाली मानी जाती है।

आकाशवाणी हमेशा सच होती है।
अनाहद-वाणी, आकाश-वचन, आकाशभाषित, आकाशवचन, आकाशवाणी, इलहाम, दिव्य वाणी, दिव्यवाक्य, देववाणी, दैवीवाणी, पुष्पशकटी

Communication of knowledge to man by a divine or supernatural agency.

divine revelation, revelation

అర్థం : తరంగాల ద్వారా రేడియో కార్యక్రమాలను ప్రసారం చేసేది.

ఉదాహరణ : ఆకాశవాణి మరియు దూరదర్శన్ ప్రకటనల సేవలతో ప్రభుత్వానికి పన్ను లభిస్తుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह प्रणाली जिसके तहत विद्युतचुंबकीय तरंगों के द्वारा रेडियो पर कार्यक्रम प्रसारित किए जाते हैं।

आकाशवाणी और दूरदर्शन की विज्ञापन सेवाओं से सरकार को राजस्व प्राप्त होता है।
आकाशवाणी

चौपाल