పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆక్రమించిన అనే పదం యొక్క అర్థం.

ఆక్రమించిన   విశేషణం

అర్థం : మొత్తం తన ఆధీనంలోకి తీసుకోవడం

ఉదాహరణ : దేశాన్ని ఆక్రమించిన స్థితిలో బాధ్యత గల వాళ్ళు ఆంతరిక అస్థిరత్వాన్ని చాటారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

आक्रमण या हमला करने योग्य।

देश की आक्रमणीय स्थिति का जिम्मेदार उसकी आंतरिक अस्थिरता होती है।
आक्रमणीय

అర్థం : బలవంతగా తన స్వాధీనం లోకి తీసుకోబడిన.

ఉదాహరణ : పాకీస్తాన్ ఆక్రమించిన భూభాగాన్ని యుద్ధం ద్వారా భారత్ స్వాదీనపరుచుకొన్నది.

పర్యాయపదాలు : ఆక్రమించిబడిన, ఆక్రమితమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसका अतिक्रमण किया गया हो।

भारत ने युद्ध के द्वारा पाकिस्तान द्वारा अतिक्रमित क्षेत्र को अपने कब्जे में किया।
अतिक्रमित, अतिक्रांत

అర్థం : స్వాధీనం చేసుకొన్న

ఉదాహరణ : రైతులు జప్తుచేసిన భూమిని పొందటానికి నిర్లక్ష్యం చేసారు.

పర్యాయపదాలు : జప్తుచేసిన, స్వాధీనంచేసుకున్న


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसकी क़ुर्क़ी हुई हो।

किसानों ने क़ुर्क़ ज़मीन को वापस पाने के लिए अनशन शुरू कर दिया है।
आसंजित, आसञ्जित, क़ुर्क़, कुड़क, कुर्क, जप्त, जब्त, ज़ब्त

అర్థం : బలవంతంగా తిసుకోవడం

ఉదాహరణ : ఆక్రమించబడిన రాష్టం అభివృద్ధిలో వున్నతంగా వుంది.

పర్యాయపదాలు : ఆక్రమించబడిన, కబ్జాచేసిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिस पर आक्रमण या हमला न किया गया हो।

अनाक्रांत राष्ट्र उन्नति के चरम शिखर पर हैं।
अनाक्रांत, अनाक्रान्त, आक्रांतरहित

అర్థం : బలవంతంగా లాక్కోవడం

ఉదాహరణ : ఆక్రమణకు గురైన ప్రజలు తిరుగుబాటు చేశారు.

పర్యాయపదాలు : ఆక్రమణకుగురైన, కబ్జాచేసిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिस पर आक्रमण या हमला हुआ हो।

आक्रांत जनता विद्रोह करने लगी।
अभिक्रांत, अभिक्रान्त, अभिद्रुत, अवस्कंदित, अवस्कन्दित, आक्रमित, आक्रांत, आक्रान्त

चौपाल