అర్థం : ఒక వస్తువు యొక్క ప్రతి రూపం కనిపించుట.
ఉదాహరణ :
రాము తన నీడను చూసి భయపడ్డాడు
పర్యాయపదాలు : అతేజం, అనాతపం, ఆభాతి, ఛాయ, నీడ, ప్రతిచ్ఛాయ, ప్రతిబింబం, ప్రతిమానం
ఇతర భాషల్లోకి అనువాదం :
Shade within clear boundaries.
shadow