అర్థం : తనను గూర్చి తాను వ్రాసుకోవడం.
ఉదాహరణ :
మహాత్మాగాంధీ గారి ఆత్మకథ విని వారి శిష్యులు ప్రభావితులయ్యారు.
పర్యాయపదాలు : జీవితచరిత్ర, సొంతరచన, స్వీయచరిత్ర
ఇతర భాషల్లోకి అనువాదం :
अपने सम्बन्ध में स्वयं कही या लिखी हुई बातें।
महात्माजी का आत्मकथन सुनकर उनके शिष्य प्रभावित हुए।A biography of yourself.
autobiographyఅర్థం : సొంత జీవితానికి సంబంధించిన మాటలను వర్ణించుట.
ఉదాహరణ :
ఆమె తన ఆత్మకథను వ్రాస్తోంది.
పర్యాయపదాలు : జీవనవృత్తాంతము, జీవిత చరిత్ర
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी के जीवन से संबंधित सारी बातों आदि का वर्णन।
वह अपनी जीवनी लिख रही है।An account of the series of events making up a person's life.
biography, life, life history, life story