పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆధారపడు అనే పదం యొక్క అర్థం.

ఆధారపడు   క్రియ

అర్థం : -ఇతరుల సహాయం తీసుకొని జీవించడం.

ఉదాహరణ : పిల్లలు ఇపుడు కూడా తమ తండ్రిపై ఆధారపడి ఉన్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

* किसी के आधार, सहारे या आश्रय में होना।

बच्चे अभी भी अपने पिता पर निर्भर हैं।
अवलंबित होना, आश्रित होना, निर्भर करना, निर्भर रहना, निर्भर होना

Be contingent upon (something that is elided).

That depends.
depend

ఆధారపడు   విశేషణం

అర్థం : ఇతరల సహాయ సహకారాలతో జీవించుట

ఉదాహరణ : పరాన్నజీవి మొక్కలు ఇతర మొక్కలపై ఆధారపడి జీవిస్తాయి

పర్యాయపదాలు : ఆశ్రితుడగు, ఊతముగొను


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के आधार, सहारे या आश्रय पर ठहरा या टिका हुआ।

परजीवी पौधे दूसरे पौधों पर आश्रित होते हैं।
अवलंबित, अवलंबी, अवलम्बित, अवलम्बी, अवष्टबध, आधारित, आधारी, आधृत, आलंबित, आलम्बित, आश्रित, निघ्न, निर्भर, मनहसर, मुनहसर, हैतुक

Contingent on something else.

dependant, dependent, qualified

चौपाल