పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆబోతు అనే పదం యొక్క అర్థం.

ఆబోతు   నామవాచకం

అర్థం : వ్వవసాయం చేయని ఊరికొరకు వదిలిన ఎద్దు

ఉదాహరణ : ఒక నల్లని ఆబోతు మోహన్ ని పరిగెత్తించింది.

పర్యాయపదాలు : బలిపశువు


ఇతర భాషల్లోకి అనువాదం :

अँडुआ बैल।

एक काले साँड़ ने मोहन को दौड़ाया।
अनड्वान्, गवीश, धाकड़, मदकट, वृष, वृषण, वृषभ, वृषेंद्र, वृषेन्द्र, शंड, षंड, षण्ड, साँड़, सांड, साड़

Uncastrated adult male of domestic cattle.

bull

అర్థం : ఊరి మీద బలాదూర్ గా వదిలేసిన ఎద్దు

ఉదాహరణ : ఆబోతును బలి ఇస్తున్నారు.

పర్యాయపదాలు : అచ్చుటెద్దు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह पशु जिसकी बधिया न की गई हो।

अँडुए की बलि दी जाती है।
अँडुआ, आँडू, आंडू

चौपाल