అర్థం : ఎటువంటి వ్యాధులు సోకకుండా ఉండటం
ఉదాహరణ :
నియమానుసారంగా వ్యాయామం చేయడంతో ఆరోగ్యం మంచిగా వుంటుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : రోగం లేకుండా వుండటం
ఉదాహరణ :
ఆరోగ్యంగా వుండటం కొరకు క్రమంగా ప్రాణాయామం చేయాలి.
ఇతర భాషల్లోకి అనువాదం :
निरोग होने की अवस्था या रोग का अभाव।
निरोगता बनाए रखने के लिए नियमित प्राणायाम करना चाहिए।