పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆవం అనే పదం యొక్క అర్థం.

ఆవం   నామవాచకం

అర్థం : ఇటుకలను కాల్చడానికి ఉపయోగించే ప్రదేశం

ఉదాహరణ : కూలి ఇటుక బట్టీలోని ఇటుకలను తీస్తున్నాడు.

పర్యాయపదాలు : ఇటుకగూడు, ఇటుకబట్టీ, బట్టి


ఇతర భాషల్లోకి అనువాదం :

वह स्थान जहाँ ईंट आदि पकाए जाते हैं।

मजदूर भट्ठे से ईंट निकाल रहे हैं।
आका, आला, पजावा, भट्ठा

A furnace for firing or burning or drying such things as porcelain or bricks.

kiln

అర్థం : కుమ్మరివాళ్ళు మట్టి పాత్రలు కాల్చే ప్రదేశం

ఉదాహరణ : ఆవంలో కాల్చిన పాత్రలు చాలా ధృడంగా అవుతాయి.

పర్యాయపదాలు : ఆపాకం, ఆము


ఇతర భాషల్లోకి అనువాదం :

वह गड्ढा जिसमें कुम्हार मिट्टी के बर्तन पकाते हैं।

आँवे में पककर बर्तन मज़बूत हो जाते हैं।
अवा, आँवा, आँवाँ, आंवां, आका, आमाँ, आला, आवाँ

A furnace for firing or burning or drying such things as porcelain or bricks.

kiln

चौपाल