అర్థం : ఒక క్రమపద్ధతి ప్రకారం మరలా మరలా జరగడం
ఉదాహరణ :
గీతను అనుసరించి కర్మలన్నీ ఆవర్తనీయ స్వరూపంలో వుంటాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसका आवर्तन होता हो या हो सकता हो या जो आवर्तन के योग्य हो।
गीता के अनुसार कामनाओं का आवर्तनीय स्वरूप होता है।