అర్థం : కొత్త విషయాలను కనుగొనుట
ఉదాహరణ :
కంప్యూటర్ ఆవిష్కరణ సమాజంలో ఒక గొప్ప మార్పును తీసుకొచ్చింది.
పర్యాయపదాలు : అంకురార్పణ, ఆరంభం, ప్రారంభం, మొదలు
ఇతర భాషల్లోకి అనువాదం :
कोई नई वस्तु तैयार करने या नई बात ढूँढ़ निकालने की क्रिया जो पहले किसी को मालूम न रही हो।
संगणक के आविष्कार ने समाज में एक बहुत बड़ा परिवर्तन ला दिया।The act of inventing.
invention